**బతుకమ్మ** తెలంగాణ ఆడపడుచుల సమ్మేళనం,తీరొక్క పువ్వు తో బతుకమ్మకు హారం,పూలతో ప్రకృతిని పూజించే ప్రత్యేక దైవం. ఇలాంటి సంస్కృతి సాంప్రదాయాన్ని నేడు,కూని చేసి ఆడుకుంటున్నాము ఈనాడు. అడుగడుగున ఆడపిల్లలకు ఆటంకాలు,బతుకమ్మలపై పెరుగుతున్న కీచక కుట్రలు. చిన్నారులను చిదిమేస్తున్న కామాంధులు,బంగారు తల్లులకు రక్షణలేని ఈ రోజులు. బతుకునిచ్చే బతుకమ్మగా గౌరవిద్దాం,ప్రతి ఇంటి ఆడబిడ్డ రక్షణకు భరోసానిద్దాం. మానవాళి మనుగడకు బతుకమ్మ,కలకాలం బ్రతకాలి మనం, మన బతుకమ్మ.. – రాజు సౌడం, cell : 9951817808
Author Archives: Raju Sowdam
ఆరోగ్యానికి తేనె…
ఈ భూప్రపంచంలో పాడవని పదార్దం ఏదైనా వున్నదా? అని ప్రశ్నించుకుంటే అది తేనె మాత్రమే. చాలాకాలం వాడకపొతే చిన్న చిన్న స్పటికాల్లాగ కనబడుతయి. ఆసీసాను వేడినీళ్ళలో వుంచితే మామూలు తేనెలాగ మారిపోతుంది. దయచేసి తేనెను మిక్రొవేవ్ ద్వారా వేడి చేసేందుకు ప్రయత్నించకండి దానివలన అందులోని పోషకపదార్ధాలు నశిస్తాయి. తేనెతోపాటు దాల్చినచెక్కతోడయితే రోజూ మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే చాలామంది తేనెను రాంబాణంతో పోల్చుతారు. ఏవ్యాధికైనా తేనెను వాడవచ్చు ప్రతికూల లక్షణాలు ఏమీవుండవు. డయాబెటిస్ సమస్యContinue reading “ఆరోగ్యానికి తేనె…”