ఆరోగ్యానికి తేనె…

ఈ భూప్రపంచంలో పాడవని పదార్దం ఏదైనా వున్నదా? అని ప్రశ్నించుకుంటే అది తేనె మాత్రమే. చాలాకాలం వాడకపొతే చిన్న చిన్న స్పటికాల్లాగ కనబడుతయి. ఆసీసాను వేడినీళ్ళలో వుంచితే మామూలు తేనెలాగ మారిపోతుంది. దయచేసి తేనెను మిక్రొవేవ్ ద్వారా వేడి చేసేందుకు ప్రయత్నించకండి దానివలన అందులోని పోషకపదార్ధాలు నశిస్తాయి. తేనెతోపాటు దాల్చినచెక్కతోడయితే రోజూ మనం ఎదుర్కొనే ఆరోగ్యసమస్యలకు పరిష్కారం లభిస్తుంది. అందుకే చాలామంది తేనెను రాంబాణంతో పోల్చుతారు. ఏవ్యాధికైనా తేనెను వాడవచ్చు ప్రతికూల లక్షణాలు ఏమీవుండవు. డయాబెటిస్ సమస్య వున్న వాళ్ళు కూడా తగు మోతాదులో తీసుకోవచ్చు. తేనె దాల్చినచెక్క ఈకింది ఆరోగ్య సమస్యల నివారణకు మంచిది.

గుండెజబ్బులు: తేనె దాల్చినచెక్క పొడి బాగా కలిపి రొట్టెముక్కలపై పరచి జాం లాగ వాడాలి ఇలాక్రమం తప్పకుండా వాడితే కొలెస్ట్రాల్ రక్తనాళాలనుంచి తగ్గించి గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

కీళ్ళవాతం: రోజూ పొద్దున్న సాయంత్రం ఒక కప్పు వేడినీళ్ళలో ఒక చెంచా తేనె అరచెంచా దాల్చిన పొడి ఒక్ నెలె రోఫుల పాటు వాడితే నోప్పులు మటుమాయం.

మూత్రాశయం సమస్యలు: రెండు పెద్ద చంచాల దాల్చిన పొడి ఒక చిన్నచెంచాతేనె ఒక కప్పు గోరువెచ్చని నీటిలో కలుపుకొని క్రమం తప్పకుండా వాడితే మూత్రాశయంలోనిబాక్టీరియాను నాశనంచేస్తుంది.

కొలెస్ట్రాల్: రెండుపెద్దచెంచాలు దాల్చినపొడి మూడు చిన్నచెంచాలు తెనె అరగ్లాసు టీనీళ్ళతో కలుపుకొని తాగితే కొలెస్ట్రాల్ అదుపులో వుంటుంది.

జలుబు, పడిశము: ఒకపెద్దచెంచాతేనె, పావుచిన్నచెంచా దాల్చినపొడి కలుపుకొని మూడురోజులు సేవిస్తే జలుబు, దగ్గు తగ్గుతుంది.

కడుపులో గడబిడ: ఒకపెద్దచెంచా దాల్చినపొడి ఒకచిన్నచెంచాతేనె కలుపుకొని తాగితే ఉదర సంబందిత సమస్యలు, గ్యాస్, పరిష్కారం అవుతాయి.

రోగనిరోధకశక్తి: రోజూకొంచం తేనె దాల్సినచెక్కపొడి కలుపుకుని సేవిస్తే రోగనిరోధకశక్తి పెరుగుదుంది.

అజీర్తి: దాల్చినపొదడి రెండు పెద్దచెంచాల తేనెతోకలిపి భోజనానికి ముందు సేవిస్తే అజీర్తి బాగా పనిచేస్తుంది.

ఇన్ ఫ్లూయింజా: ఒకపెద్దచెంచాతేనెను నోటిలోవేసుకొనిన దీనిలోవున్న పదార్దాలు వ్యాధికారక వైరస్ ను సంహరించి ఉపశమనమును కలుగచేస్తుంది.

దీర్ఘాయిష్: రోజూ నాలుగు చెంచాల తేనె ఒక చెంచా దాల్చినపొడి మూడుకప్పుల నీళ్ళలో కలిపె పొంగించి ‘టీ” లాగ మూడు నాలుగు సార్లు తాగితే చర్మము మృదువుగా తయారవుతుంది. వార్ధక్య లక్షణాలను త్వరగా రనీయదు. ఎక్కువకాలం బ్రతకవచ్చు.

మొటిమలు: మూడు పెద్దచెంచాల తేనె ఒకచిన్నచెంచా దాల్చినపొడి పేస్టులాగ కలుపుకొని మొటిమలకి పట్టించి మర్నాడు వుదయం వేడి నీళ్ళతో కడుక్కోవాలి. ఇలారెండు వారాల పాటు ఆచరిస్తే మొటిమలు మాయం.

చర్మ వ్యాధులు: తేనె దాల్చిన్ పొడి సమపాళళ్ళో కలుపుకొని పట్టించాలి. గజ్జి, చిడుము, తామర తదితర చర్మవ్యాధులకు ఇది దివ్యంగా పనిచేస్తుంది.

అధికబరువు సమస్య: ఉదయాన్నేఅల్పాహారానికి ముందు, రాత్రి నిద్రకు వుపక్రమించేముందు ఒక్ పెద్ద చెంచాతేనె 1/2 చిన్న చెంచాదాల్చినపొడి ఒకకప్పు నీళ్ళల్లో మరిగించి తీసుకోవాలి.ఇది క్రమం తప్పకుండాసేవిస్తే అధిక బరువుని నియంత్రించి మరింత కొవ్వుచేరకుంటా చూస్తుంది.

కేన్సర్: జపాను ఆస్ట్రేలియా దేశాలలో జరిపిన పరిశోధనలలో ఉదరము ఎముకల కేంసర్ కె సమర్ధవంతముగా చికిత్స చేసినట్ట్లు తెలిసింది. ఒక్ పెద్ద చెంచా తేనె ఒక్ చిన్న చెంచా దాల్చిన పొడి కలిపి ఒక నెల పాటు వాడితే మంచి ఫలితాలు సాధించినట్ట్లు రుజవైంది (రోజుకు మూడుసార్లు).

త్వరగా అలిసిపోవుట: ఒక గ్లాసు నీళల్లో పెద్దచేంచాలో సగం తేనె కలిపి దానిపై కొంచము దాల్చినపొడి జల్లి పడగడుపున, మధ్యాహ్నం 3 గంటలకు తీసుకొంటే అలసట మటుమాయం.

నోటి దుర్వాసన: ఫొద్దున్న పళ్ళుశుభ్రంచేసుకొన్న తర్వాత ఒక్ చిన్న చెంచా తేనె రెండు చిటికలు దాల్చిన్ పొడి వేడినీళ్ళల్లో కలుపుకొని రెండు, మూడు సార్లు పుక్కిలించి నట్లయితే రోజంతా తాజా శ్వాస.

వినికిడి లోపం: రోజూ ఉదయం రాత్రి ఒక చిన్న చెంచా తేనె అంటేప్రమాణంలో దాల్చినపొడి క్రమం తప్పకుండా సేవిస్తే వినికిడి లోపం తగ్గుతుంది.

మధుమేహం: డాల్సినచెక్క పొడిని అరా టీ స్పూన్ తీసుకుంటే గుండెకు హానిచేసే కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ల్యుకేమియా, లింఫోమా (క్యాన్సర్) కారక మాణాల వ్ఱుద్ధిని దాల్చినచెక్క నిరోధిస్తుందని అమెరికాలోని
మేరీల్యాండ్ వ్యవసాయ శాఖ పరిశోధకులు నిర్ధారించారు.
-రాజు సౌడం
Health Insurance Advisor
Cell : 9961817808

Leave a comment

Design a site like this with WordPress.com
Get started